Good Wife: గుడ్‌వైఫ్ సిరీస్‌తో వస్తున్న ప్రియమణి!

వరుస వెబ్ సిరీస్లతో దూసుకుపోతోంది క‌థానాయిక ప్రియ‌మ‌ణి (Priyamani). ది ఫ్యామిలీమెన్‌, భామాక‌లాపం, సర్వం శక్తిమయం వంటి సిరీస్లతో ఆకట్టుకున్న ప్రియమణి.. ఇప్పుడు మరో సిరీస్లో నటించింది. ఆమె లీడ్ రోల్‌ పోషించిన మ‌రో వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ (Good…