ఉద్యోగులకు గూగుల్ షాక్.. 10 శాతం లేఆఫ్స్

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google Layoffs) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మరోసారి ఉద్యోగాల్లో కోత విధించింది. గతంలోనే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన ఈ సంస్థ తాజాగా మేనేజ్‌మెంట్‌ రోల్స్‌లో ఉన్న వారిని ఇంటికి పంపించేసింది. మేనేజర్‌, డైరెక్టర్లు, వైస్‌…