Jani Master: డాన్స్​ యూనియన్​ నుంచి తొలగింపు!.. స్పందించిన​ జానీ మాస్టర్​

తనను వేధించాడని ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​పై (Jani Master) ఓ లేడీ కొరియోగ్రఫర్​ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రముఖులు సైతం స్పందించారు. జానీ మాస్టర్​ను (Choreographer Jani Master) అరెస్ట్​ చేసిన…