DA hike: ఉద్యోగులకు సర్కార్ బొనాంజా.. డీఏ పెంచుతూ నిర్ణయం

Mana Enadu: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం విషయంలో శుభవార్త చెప్పింది. దీపావళి(Diwali) కానుకగా ఉద్యోగుల డీఏ (Dearness Allowance)ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు వారికి 3.64% డీఏ పెంచుతూ…