Hemant Soren Oath: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్‌ సోరెన్‌.. నాలుగోసారి ప్రమాణం

ఝార్ఖండ్‌(Jharkhand)లో కొత్త ప్రభుత్వం(New Govt) కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌(CM Hemant Soren) గురువారం ప్రమాణస్వీకారం(Oath Taking) చేశారు. స్థానిక మోరాబాది గ్రౌండ్‌లో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌(Governor Santosh Kumar Gangwar) ఆయనతో ప్రమాణం చేయించారు.…