NVS-02 శాటిలైట్‌లో టెక్నికల్ ఇష్యూ.. సరిచేసేందుకు ISRO కసరత్తులు

ఈ ఏడాది ఇస్రో( ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి ప్రయోగానికి అవరోధం ఏర్పడింది. జనవరి 29న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAAR) నుంచి 100వ రాకెట్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రాకెట్ నిప్పులు…