BIG BOSS 8: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ 8 రియాల్టీ షో

Mana Enadu: తెలుగు బుల్లితెర రియాల్టీ షో BIG BOSS-8 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న FANS కోరిక నెరవేరింది. తొలుత DEVARA సాంగ్‌తో హోస్ట్ AKKINENI NAGARJUNA బిగ్ బాస్ హౌస్‌ స్టేజీమీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆత్వరాత…