Old Vehicles: మీ వెహికల్‌ కొని 15 ఏళ్లు దాటిందా.. అయితే స్ర్కాప్‌కి ఇచ్చేయాల్సిందే!

ManaEnadu: మీ వాహనం కొని 15 ఏళ్లు(15 Years) దాటిపోయిందా? ఇంకా ఆ పాత వాహనాలనే వాడుతున్నారా? అయితే మీరిక కొత్త వాహనాలను కొనుక్కోవాల్సిందే. లేకపోతే భారీ జరిమానా(Fine) చెల్లించాల్సి కూడా రావొచ్చు. ఇంతకీ ఎందుకో తెలుసా.. 15 ఏళ్లు లైఫ్…