Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల(Telangana Group-1 Mains Results)ను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ(Telangana Public Service Commission) కసరత్తు చేస్తోంది. UPSC తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే 563 పోస్టులకు ఎంపికైన…