Kannappa: ‘కన్నప్ప’కు ఐటీ, జీఎస్టీ సెగ.. విష్ణు ఇళ్లు, ఆఫీస్‌లో అధికారుల సోదాలు

ఎల్లుండి (జూన్ 27) రిలీజ్ కానున్న కన్నప్ప(Kannappa) మూవీకి షాక్ తగిలింది. కన్నప్ప సినిమా నిర్మాతలు IT, GST ఎగవేసినట్లు ఆరోపణలతో హీరో మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు సినిమాలోని ప‌లువ‌రి ఇళ్ల‌లో జీఎస్టీ అధికారులు(GST officials) త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మాదాపూర్‌(Madhapur)లోని…