దేశంలో విజృంభిస్తున్న మరో వ్యాధి.. లక్షణాలు ఇవే

దేశంలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. గులియన్‌-బారీ సిండ్రోమ్‌ గా పిలుచుకునే ఈ వ్యాధి మహారాష్ట్రలోని పుణె, పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోంది. లక్ష మందిలో ఒకరో ఇద్దరికో వచ్చే వ్యాధి ఇప్పుడు ఉన్నట్టుండీ విస్తరిస్తోంది. వారంలోనే 100కి పైగా మంది…