Ayodhya Deepotsav: అయెధ్యలో భవ్య దీపోత్సవం.. 25లక్షల ప్రమిదలతో హారతి

Mana Enadu: దీపావళి(Diwali) సందర్భంగా అయోధ్యలో సరయూ నది(Sarayu River in Ayodhya) తీరాన దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాది దీపాల కాంతులతో ఆ ప్రాంతం వెలిగిపోయింది. రామమందిరం(Ram Temple) ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు ఇవే కావడం…