GT vs PK: టాస్ నెగ్గిన టైటాన్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో 5వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జరగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా…