ఎమ్మెల్యే అభ్య‌ర్థుల పోటీలో…యూట్యూబ్ స్టార్స్ కూడా..

మ‌న తెలంగాణః ఈసారి తెలంగాణ ఎన్నికలు ఆస‌క్తిగా మారాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కొంత మంది సెలెబ్రెటీలు కూడా పోటీ చేస్తున్నారు. అందులో గుంటి నాగరాజు కూడా ఒకరు. తాను ఓవైపు వ్యవసాయం…