జైలు నుంచి విడుదలైన డేరా బాబా

హర్యానాకు చెందిన డేరా బాబా (Dera Baba) అలియాస్ రామ్ రహీమ్‌ తాజాగా జైలు నుంచి విడుదలయ్యాడు.  మరోసారి బెయిల్ రావడంతో అతను ఈరోజు (జనవరి 28) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన…