Aamir Khan: గుత్తా జ్వాల-విష్ణు విశాల్‌ల గారాలపట్టికి పేరు పెట్టిన ఆమిర్ ఖాన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల(Gutta Jwala), తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) దంపతుల కుమార్తెకు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan) నామకరణం చేశారు. వారి నవజాత శిశువుకు ‘మిరా(Mira)’ అనే పేరు పెట్టిన ఆమిర్, ఈ ప్రత్యేక…