Matka: లే లే రాజా అంటున్న నోరా.. సాంగ్ భలే ఉందే

ManaEnadu:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ మట్కా (MATKA) రిలీజ్ కు రెడీ అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న…