Abbas: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి అబ్బాస్​ రీఎంట్రీ

లవ్​ స్టోరీస్​ తోపాటు డిఫరెంట్ క్యారెక్టర్స్​ తో అప్పట్లో ప్రేక్షకులను అలరించారు సీనియర్​ నడుటు అబ్బాస్ (Abbas)​. ప్రేమదేశం, రాజహంస లాంటి ప్రేమ కథలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే పలు కారణాలతో సినిమాలకు దూరమైన ఆయన పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ…