CEC: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ప్రధాన ఎన్నికల(CEC) అధికారిగా జ్ఞానేష్‌ కుమార్‌(Gyanesh Kumar) ఇవాళ (ఫిబ్రవరి 19) బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే జ్ఞానేశ్ కుమార్ నియామకానికి కేంద్రం ప్రతిపాదించగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)…