Re-release Movies: మళ్లీ థియేటర్‌లోకి అదిరిపోయే మూవీస్.. ఏకంగా ఆరు చిత్రాలు రీరిలీజ్

ప్ర‌స్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్(Rerelease trend) నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్ష‌ల‌ను ఆక‌ట్టుకున్న సినిమాలు తాజాగా మ‌ళ్లీ 4K వెర్షన్‌లో థియేట‌ర్ల‌లోకి వస్తున్నాయి. దీంతో అప్పుడు థియేటర్లలో సినిమాలను అభిమానులు ఈ సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు. ఇక ఈ మధ్య కన్నప్ప…