MLC Kavitha: అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే.. కేటీఆర్‌కు విషెస్ చెప్పిన కవిత

నేడు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు((KTR Birth Day) . ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రాజకీయ ప్ర‌ముఖులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, స‌న్నిహితుల‌ నుంచి సోష‌ల్ మీడియా(Social Media) వేదిక‌గా బర్త్ డే విషెస్(Wishes) వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్…