Hari Hara Veera Mallu: పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన చిత్రం ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఎ.ఎం. జ్యోతి…