Harihara Veeramallu Trailer: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఉదయం 11:10 గంటలకు పండగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. అతి త్వరలోనే రిలీజ్ కానుంది…