సిద్దిపేటలో హైడ్రామా.. హరీశ్ రావు నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు.. ఖండించిన కేటీఆర్

ManaEnadu:కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు సీఎం రేవంత్ కు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీని…