Harish Shankar: రూటు మార్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. నటుడిగా రీఎంట్రీ!

టాలీవుడ్‌(Tollywood)లోని మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైరక్టర్స్‌లో హరీశ్ శంకర్(Harish Shankar) ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే పవన్‌తో చేసిన ‘గ‌బ్బ‌ర్ సింగ్(Gabbar Singh)’తో తన సత్తా చూపించాడు. అయితే ఆ త‌ర‌వాత ఆ స్థాయి సక్సెస్ మళ్లీ అందుకోలేదు హరీశ్. రీసెంట్‌గా మాస్ మహారాజా…