TeamIndia: కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్.. మెగా టోర్నీకి భారత జట్టు ప్రకటన

Mana Enadu: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్(T20 World Cup) కోసం టీమ్ ఇండియా(TeamIndia) జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం పదిహేను మందితో కూడిన జట్టును వెల్లడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నాయకత్వంలోనే…