చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు జలసమాధి

భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. వారంతా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందినవారని…