Mirai: తేజా సజ్జ ‘మిరాయ్’ నుంచి ‘ఓ పోరి దిల్దారు.. వయ్యారివే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హనుమాన్ (Hanu-Man movie) సినిమాతో భారీ విజయం సాధించిన తేజా సజ్జ (Hero teja sajja) వరుస సినిమాలతో బిజీగా మారాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న కొత్త మూవీ…