Drone Attack: ఫిరోజ్‌పూర్‌లో ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గురికి గాయాలు

భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir), రాజస్థాన్ (Rajastan), గుజరాత్ (Gujarath), పంజాబ్ (Panjab) రాష్ట్రాల్లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. అంతేగాక పాక్…