Akshay Kumar: అక్షయ్ కుమార్ మంచి మనసు.. స్టంట్ ఆర్టిస్టుల కోసం ఏం చేశారో తెలుసా?

బాలీవుడ్(Bollywood) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) స్టంట్ కళాకారుల భద్రత కోసం తీసుకున్న చొరవతో ఇండస్ట్రీలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల తమిళ చిత్రం ‘వెట్టువం(Vettuvam)’ సెట్‌లో స్టంట్‌మ్యాన్ ఎస్.ఎం. రాజు(MS Raju) దురదృష్టవశాత్తు మరణించిన ఘటన తర్వాత అక్షయ్ కుమార్…