Formula E Case: కేటీఆర్‌కు హైకోర్టు బిగ్ రిలీఫ్.. ఈనెల 30వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం

ఫార్ములా-ఈ కార్ రేసు కేసు((Formula E Race Case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు భారీ ఊరట లభించింది. పది రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు(TG Highcourt) ఆదేశాలు జారీ చేసింది. ACB తన దర్యాప్తును కొనసాగించవచ్చని…