తండ్రి కోసం హిమాన్షు సాంగ్.. గర్వంగా ఉందంటూ కేటీఆర్ పోస్టు

Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతన్న విషయాలపైన స్పందించడం, అధికార పక్షాన్ని ఎండగట్టడమే కాకుండా అప్పుడప్పుడు ఆయన తన వ్యక్తిగత…