NTR: దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎన్టీఆర్!

భారీ ప్రాజెక్టులతో జోరుమీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి వార్‌ 2 (WAR 2)తో నటిస్తూ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.…