Gold, Silver Rates: కిలో వెండి @1,00,000.. బంగారం రూ.80,000పైనే!

Mana Enadu: దేశంలో బంగారం, వెండి ధరలు(Gold, Silver Rates) ఆల్​ టైమ్​ హై వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్​(Hyderabad)తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అంతర్జాతీయ విపణి(International market)లో పెట్టుబడులు భారీగా తరలి రావడంతో ధరలకు…