IPL History: ఐపీఎల్@18వ సీజన్.. ఇప్పటికీ ఆడుతున్న ప్లేయర్లు వీరే

మ‌రో రెండు రోజుల్లో ధనాధన్ క్రికెట్ టోర్నీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL2025) 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) మ‌ధ్య జ‌రిగే ఆరంభ…