HIT-3: అర్జున్ సర్కార్ ఆగేదేలేదు.. హిట్-3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను(Director Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ‘హిట్ 3(HIT3)’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే డే సందర్భంగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ…