BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరికి బెయిల్

తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌(Bhujangarao, Radhakishan)కు గురువారం హైకోర్టు బెయిల్(High Court Bail) మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు…