బాలయ్యతో హిట్ కొట్టినా హనీ రోజ్‌.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రోజ్(Honey Rose). మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. హనీ రోజ్ 1991లో కేరళలో జన్మించింది.…