Honeytrap: హనీ‘ట్రాప్‌’తో మాయ.. చిక్కితే అంతేనయ!!

Mana Enadu: ఫేక్ ఫొటోల(Fake Photos)తో అబద్ధపు అందాన్ని చూపి మాయచేస్తారు. మాటలతో మైమరిపిస్తారు. నువ్వు లేక నేను లేను అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఈ మాయను చూసి భ్రమపడితే అంతే సంగతి. కి‘లేడీ’ల వలపు వలలో చిక్కినట్లే! హనీ‘ట్రాప్‌’(Honeytrap)లో బంధీ అయినట్లే!…