హైదరాబాద్ లోని హోటల్ తాజ్‌ బంజారా సీజ్

హైదరాబాద్ బంజారాహిల్స్‌ ప్రాంతం అనగానే అందరికీ గుర్తొచ్చేది హోటల్ తాజ్‌ బంజారా (Hotel Taj Banjara). ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హోటల్ తాజాగా మూతపడింది. రెండేళ్లుగా ఆస్తి పన్ను కట్టకపోవడంతో ఈ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రూ.కోటి…