Caste Census: కులగణనకు సర్వం సిద్ధం.. నేటి నుంచి సర్వే షురూ

ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న కులగణన(Caste Census) కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కులగణన సర్వే…