NTR మీకందరికీ అన్న అయితే.. నాకు తమ్ముడు: వార్2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హృతిక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కాంబోలో వస్తున్న మూవీ ‘వార్ 2(War-2)’. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ విడుదలకు మరో 3 రోజులే ఉండటంతో చిత్ర…