Gautam Adani:హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్.. నంబర్ 1గా అదానీ బౌన్స్ బ్యాక్.. లిస్టులో షారుక్

ManaEnadu:హురున్ ఇండియా సంపన్నుల జాబితా (Hurun India Rich List 2024) 2024 విడుదలైంది. ఈ జాబితాలో దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మొదటిస్థానాన్ని సంపాదించారు. హిండెన్​బర్గ్ ఆరోపణలతో భారీగా ఆస్తి కోల్పోయిన  గౌతమ్ అదానీ (Gautam Adani) రాకెట్ వేగంతో…