BRS MLA కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెదిరింపుల కేసులో బెయిల్ మంజూరు

హుజూరాబాద్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి ఊరట లభించింది. ఒక క్వారీ(Quarry) యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్(Remand) కోరగా, కోర్టు దానిని…