Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్‌(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55),…

Fire Accidents: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒక్కరోజే రెండు అగ్నిప్రమాదాలు

హైదరాబాద్‌(Hyderabad)లో ఇవాళ (మే 18) తీవ్ర విషాదం నెలకొంది. మహానగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు(Fire Accidents) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్‌(Gulzar House)లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. పలువురు…

ఇదేం బుద్ధి.. బాలుడిపై 28 ఏళ్ల యువతి అత్యాచారం!

సాధారణంగా మహిళలు, యువతులు, చిన్నారులపై పురుషులు అత్యాచారం(Rape) చేశారనే వార్తలు మనం తరచూ వింటుంటాం.. చదువుతుంటాం.. కానీ హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో సగటు మహిళాలోకం ముక్కున వేలువేసుకోక తప్పని పరిస్థితి. ఇంతకీ విషయమేంటంటే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌(Jubli Hills)లో షాకింగ్ ఘటన…

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. నేడు హైకోర్టు తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో మంగళవారం (ఏప్రిల్ 8) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్ సహా దాని సమీపంలోని మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన…

Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్.. అప్పు తీర్చలేక యువకుడి సూసైడ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్(Online betting apps) వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ బెట్టింగ్‌(Cricket Betting)లో డబ్బులు పోగొట్టుకొని ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో ఇవాళ (మార్చి 25) ఈ ఘటన చోటు…

HYDRA: అమీన్‌పూర్‌పై ‘హైడ్రా’ ఎక్కువ ఫోకస్.. ఎందుకో తెలుసా?

భాగ్యనగరంలో ‘హైడ్రా(HYDRA)’ మరోసారి హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలు(Illegal Constructures), ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చెరువులు, కుంటలు, నాళాల ఆక్రమణాదరుల అంతమే అజెండాగా పనిస్తోంది. ఇటీవల అమీన్‌పూర్‌(Ameenpur)లో పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి హైడ్రా అధికారులు(Hydra officers) ఇవాళ (ఫిబ్రవరి…

Meerpet: ఆ వెబ్ సిరీస్‌ చూసే మర్డర్.. ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు

తన భార్య, కూతురిపై ఓ పోలీసు ఉన్నతాధికారి కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానిని సహించలేని ఆ తండ్రి ఓ పథకం ప్రకారం ఆ నీచుడిని హతమారుస్తాడు. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి క్లూ దొరకకుండా చేస్తాడు. పోలీస్ డిపార్టుమెంటులో ఉన్న వారెవరూ…

BREAKING: అమానుషం.. భార్యను ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి!

కట్టుకున్న వాడే కాలయముడవుతున్నాడు. పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటానన్న భర్తే హంతకుడిగా మారుతున్నాడు. అనుమానంతో ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. ఆవేశంతో ఇంకొకడు.. ఇలా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తలే భార్యలను అత్యంత క్రూరంగా హత్య…