రండి.. పతంగులు ఎగరేస్తూ మిఠాయిలు తిందాం

సంక్రాంతి పండుగ (Sankranti 2025) వచ్చేస్తోంది. నగరంలో వృత్తి, విద్య, ఉపాధి నిమిత్తం సెటిల్ అయిన వాళ్లంతా పండుగకు ఊళ్ల బాట పడుతున్నారు. కుటుంబంతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కా ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది…