Hyderabad Metro: రేపటి నుంచి మెట్రో ఛార్జీలు తగ్గింపు

హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) ఛార్జీలు పెంచడంతో వచ్చిన విమర్శలతో ఎల్ అంటీ టీ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది. ఛార్జీలను తగ్గిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి…