Hyderabad Metro: నిలిచిన మెట్రో సేవలు.. ప్రయాణికుల ఆగ్రహం

ManaEnadu: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైళ్లకు సాంకేతిక లోపం(Technical Issue) కారణంగా సోమవారం (నవంబర్ 4) ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం(Nagole-Raidurg), LB నగర్-మియాపూర్(LB Nagar-Miyapur) మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడన నిలిచాయి.…