న్యూ ఇయర్ వేడుకల వేళ ఫ్లై ఓవర్స్ మూసివేత

Mana Enadu : హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్‌ (New Year 2025) వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో  ఆంక్షలు విధించారు.…