TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు

ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో…